Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థకు చేరిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:26 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని ఇందిరానగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.63 లక్షలతో నిర్మించిన ఈ భవనం పదేళ్లకే దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఫ్లోరింగ్ దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో పాములు, తేళ్లు కార్యాలయంలోకి వస్తున్నాయని ఉద్యోగులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయాందోళనల మధ్య విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

Comments

G
Loading comments...