వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రాహుల్ గాంధీ తీరుతోనే మోదీ గెలుస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ ఓటు చోరీపై ధర్నా చేయడం హాస్యాస్పదమని అన్నారు.
రేవంత్ రెడ్డిపై ‘ఓటుకు నోటు దొంగ’ అంటూ విమర్శించారు. ఇంతకంటే పెద్ద జోక్ ఏముంటుందని ప్రశ్నించారు.
Comments
Loading comments...

