Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థకు చేరిన కల్వర్టు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:30 PM పార్వతీపురం మన్యంGeneral
శిథిలావస్థకు చేరిన కల్వర్టు - Udayam
సీతంపేట మండలం సామరెల్లి–రాయికురిడి గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని కల్వర్టు శిథిలావస్థకు చేరింది. కింద భాగం దెబ్బతినడంతో రాళ్లు కూలిపడి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో నిత్యం గ్రామస్థులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే కల్వర్టును పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...