వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ యువతి ఓకే శిరీషపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ ఏఎన్‌ఎస్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వెంకటాపురం మండల కేంద్రంలో కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు.శిరీషకు న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు
ఘటనపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఆదివాసీ మహిళలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

