Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి

Follow Udayam on Google
madhu Sep 01, 2026 12:27 PM ములుగుGeneral
శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి - Udayam
తుక్కుగూడలో హత్యాచారానికి గురైన ఆదివాసీ యువతి, నర్సు ఉకే శిరీష కుటుంబాన్ని ఇవాళ మంత్రి సీతక్క పరామర్శించారు. శిరీష చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.

Comments

G
Loading comments...