వార్తలకు తిరిగి వెళ్లండి

ములకలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష హత్యాచార ఘటనపై హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, హైకోర్టు అడ్వకేట్ బాదావత్ వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు. కేసును వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శిరీష కుటుంబాన్ని పరామర్శించి, వారికి వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

