వార్తలకు తిరిగి వెళ్లండి

రజాకార్ల పాలన నుంచి TGకు విముక్తి కల్పించేందుకు పిట్లం యోధులు పోరాటం చేశారు. ఉప్పు లక్ష్మయ్య, నాగయ్య, లక్ష్మారెడ్డి, నారాయణ, లక్ష్మయ్య, నారాయణలతో పాటు కృష్ణారావు, సుబ్బారావు బాన్సువాడ డివిజన్లో సమరం సాగించారు.
8 మంది యోధులలో ఆరుగురు పిట్లం వాసులే కావడం విశేషం. వీరి అమర త్యాగాలకు సజీవ సాక్ష్యంగా నేటికీ బాన్సువాడ MRO కార్యాలయ ఎదుట శిలాఫలకంపై వీరి పేర్లు మెరుస్తూ, పోరాట స్ఫూర్తిని చాటుతున్నాయి.
Comments
Loading comments...

