వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి UBI RSETI ఆధ్వర్యంలో నిర్వహించిన జాపా మైడ్ కమ్ హోమ్ క్యులినరీ ఎక్స్‌పర్ట్ శిక్షణలో 60 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో 36 మందికి నెలకు రూ.20 వేల వేతనంతో ఉద్యోగాలు లభించాయి.
ఉద్యోగాలు పొందిన మహిళలకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి నియామక పత్రాలు అందజేశారు.
Comments
Loading comments...

