Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిధిలావస్థకు చేరిన పశు వైద్య భవనం

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 9:59 AM రాజన్న సిరిసిల్లGeneral
శిధిలావస్థకు చేరిన పశు వైద్య భవనం - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో పశు వైద్య భవనం శిథిలావస్థకు చేరింది. ఏ సమయంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భవనం లోపలికి వెళ్లాలంటే పశువైద్యాధికారులు, రైతులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పశువులకు మెరుగైన వైద్యం అందాలంటే శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చి నూతన భవనం నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...