Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SHG మహిళలూ e-KYC తప్పనిసరి

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:06 PM జయ శంకర్ భూపాలపల్లి General
SHG మహిళలూ e-KYC తప్పనిసరి - Udayam
స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులైన మహిళలంతా బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డుతో e-KYC ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని సెర్ప్ సీసీ మాధవి సూచించారు. గురువారం వాసవి మహిళా సంఘం సభ్యులకు e-KYC నమోదు చేశారు. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు, రుణాలు, రివాల్వింగ్ ఫండ్, ఇన్సెంటివ్‌లు నేరుగా ఖాతాల్లో జమ కావాలంటే e-KYC తప్పనిసరని తెలిపారు.

Comments

G
Loading comments...