Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేషాపీరాన్ మసీదు లెక్కలు చూపించాలని నిరసన దీక్ష

Follow Udayam on Google
dineshkumar Aug 31, 2026 2:53 PM చిత్తూరుGeneral
శేషాపీరాన్ మసీదు లెక్కలు చూపించాలని నిరసన దీక్ష - Udayam
చిత్తూరు ప్రకాశం హై రోడ్‌లోని శేషాపీరాన్ మసీదుకు సంబంధించిన గత పది సంవత్సరాల లెక్కలు చూపించాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరులు సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. లెక్కలు చూపాలని పలుమార్లు కోరినప్పటికీ వక్ఫ్ బోర్డు అధికారి నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తాము లెక్కలు చూపించాలని కోరుతున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...