Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శేరికర్ రమేష్ చొరవతో విద్యార్థులకు బ్యాగులు చదువుకు అండగా సేవాభావం

Follow Udayam on Google
బాలాజీ Aug 22, 2026 5:21 PM సంగారెడ్డిGeneral
శేరికర్ రమేష్ చొరవతో విద్యార్థులకు బ్యాగులు చదువుకు అండగా సేవాభావం - Udayam
నాగల్ గిద్ద మండల కరస్ గుత్తి ఎంపీపీ‌ఎస్ పాఠశాలలో V2 హెల్ప్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ధివ్యా మేడం సహకారం, PRTU మండల అధ్యక్షులు శేరికర్ రమేష్ చొరవతో కార్యక్రమం జరిగింది. MEO మన్మధ కిషోర్, హెడ్‌మాస్టర్ హీరమన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బ్యాగులు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఫౌండేషన్ సేవలను ఉపాధ్యాయులు అభినందించారు.

Comments

G
Loading comments...