వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్రెలకు చిటుకు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని మండల పశు వైద్యాధికారి విజయ్ సూచించారు. బైరాపూర్‌లో సోమవారం సర్పంచి సుధారాణితో కలిసి టీకాలు వేయించి, వ్యాధి లక్షణాలు మరియు జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.
చినుకులు పడగానే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున, రైతులు సకాలంలో టీకాలు వేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

