వార్తలకు తిరిగి వెళ్లండి
వర్షాల కారణంగా మధిర సభ రద్దు

భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ రద్దయింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీనిపై తక్షణ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ నుంచే రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
Comments
Loading comments...