Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివాలయంలో మహేశ్ కుమార్ గౌడ్ పూజలు

Follow Udayam on Google
సాయి తేజ Jun 29, 2026 2:02 PM నిజామాబాద్General
శివాలయంలో మహేశ్ కుమార్ గౌడ్ పూజలు - Udayam
నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం మదనపల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సందర్శించారు. ఆలయ అర్చకుల సమక్షంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...