Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే ధూళిపాళ్ల బైక్ ర్యాలీ

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:11 PM గుంటూరుGeneral
ఎమ్మెల్యే ధూళిపాళ్ల బైక్ ర్యాలీ - Udayam
చేబ్రోలు మండలం శేకూరులో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ యువతతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామ ప్రధాన వీధుల్లో సాగిన ర్యాలీలో యువత ఉత్సాహంగా పాల్గొనగా, స్థానికులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యువతతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...