శబరిమలలో అదనపు క్యూ స్లాట్లు

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల కోసం నవంబరు 30 వరకు రోజూ అదనంగా 5,000 వర్చువల్ క్యూ స్లాట్లను పెంచాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. ఈ నెల 21, 22 తేదీల్లో స్పాట్ బుకింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచనుంది. భక్తుల సౌకర్యార్థం అదనపు సూచిక బోర్డులు, డిజిటల్ తెరలు ఏర్పాటు చేయనున్నారు.
తిరువనంతపురం, కొచిన్ విమానాశ్రయాల నుంచి పంబకు నేరుగా ఏసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
Comments
Loading comments...
