Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమలైకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:40 AM సంగారెడ్డిGeneral
శబరిమలైకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర - Udayam
కొండాపూర్ మండలం మల్లేపల్లి, సీహెచ్ కోనాపూర్, గుంతపల్లి, గొల్లపల్లి తదితర గ్రామాల నుంచి అయ్యప్ప మాలధారులు కేరళలోని శబరిమలైకు పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే ఏడు రోజులు పూర్తి చేసుకుని, ఎనిమిదో రోజు బిచుపల్లి హనుమాన్ ఆలయం నుంచి యాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో ఉన్న స్వాములందరూ క్షేమంగా ఉన్నారని, వారి సన్నిహితులు ఆందోళన చెందవద్దని వీడియో సందేశం ద్వారా తెలిపారు.

Comments

G
Loading comments...