శబరిమల దర్శన కోటా 85 వేలకు పెంపు

మండల-మకరవిళక్కు ఉత్సవాల నేపథ్యంలో అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త అందించింది. నవంబర్ 30 వరకు ప్రతిరోజూ అదనంగా 5 వేల వర్చువల్ క్యూ టికెట్లను విడుదల చేయాలని నిర్ణయించడంతో, రోజువారీ దర్శన సామర్థ్యం 85 వేలకు చేరనుంది.
అదనపు టికెట్లను ప్రతిరాత్రి 10 గంటలకు అధికారిక పోర్టల్‌లో దశలవారీగా అందుబాటులోకి తెస్తారు.
Comments
Loading comments...
