వార్తలకు తిరిగి వెళ్లండి

శాయంపేట మండలం మాందారిపేట స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది ఉపాధ్యాయులు గాయపడ్డారు. మహాదేవ్‌పూర్ పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయుల ఆటో పెట్రోల్ బంక్ వద్దకు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో 9 మంది ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలు కాగా, ఆటో డ్రైవర్ వేణుతో పాటు ఓ ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

