వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకడబూరు మండలం హనుమాపురం పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీటీసీ శశిరేఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ఇందుకు అవసరమైన భూమిని క్లాసిఫికేషన్ చేయాలని వినతిపత్రం అందజేశారు.
అలాగే, సర్వే నెం. 380లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, పేదలకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

