వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ఇంటి పట్టాలు విక్రయించి మోసం చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసులో ఏ2గా ఉన్న శశికళను రేణిగుంట గ్రామీణ పోలీసులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.
పట్టాల విక్రయం, నగదు లావాదేవీలు, వాటాలు, ఇతరుల ప్రమేయంపై ఆమెను విచారించనున్నారు. సుమారు రూ.7 కోట్ల మేర చేతులు మారినట్లు సమాచారం.
Comments
Loading comments...

