Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబులవారిపల్లెలో కృష్ణ మందిరానికి శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 5:00 PM అన్నమయ్యGeneral
ఓబులవారిపల్లెలో కృష్ణ మందిరానికి శంకుస్థాపన - Udayam
ఓబులవారిపల్లె మండలం చిన్న ఓరంపాడు క్రాస్‌ వద్ద నిర్మించనున్న కృష్ణ మందిరానికి శుక్రవారం వైభవంగా శంకుస్థాపన నిర్వహించారు. ఆలయాన్ని 78 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా శంకుస్థాపన జరిగింది. టీడీపీ ఇన్‌చార్జి రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...