వార్తలకు తిరిగి వెళ్లండి

భీమదేవరపల్లి ఇన్‌ఛార్జి ఎంఈఓగా భూక్య శంకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన మాణిక్యపూర్ ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎంఈఓ సునీతారాణి పదవీ విరమణ చేయడంతో శంకర్ అదనపు బాధ్యతలు చేపట్టారు.
శంకర్‌ను పలువురు ఉపాధ్యాయులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
Comments
Loading comments...

