వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యురాలిగా 56వ డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శనిగరపు అనిత నియమితులయ్యారు. గురువారం డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.
పార్టీ బలోపేతానికి అనిత చేస్తున్న సేవలను గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అనితకు సూచించారు.
Comments
Loading comments...

