వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ టికెట్ల కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ టికెట్లతో దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు నేపాల్ దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్‌లైన్ సిబ్బంది తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది.
వీరు ఉద్దేశపూర్వకంగా నకిలీ టికెట్లతో వెళ్తున్నారా లేదా మోసపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ట్రావెల్ ఏజెంట్ల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...