వార్తలకు తిరిగి వెళ్లండి
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ₹10వేల కోట్లతో విస్తరణ

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయ వార్షిక ప్రయాణికుల సామర్థ్యాన్ని 2031 నాటికి 5 కోట్లకు పెంచేలా ₹10,000 కోట్లతో విస్తరణ పనులు చేపట్టేందుకు జీఎంఆర్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది.
ప్రస్తుతం 3.4 కోట్ల సామర్థ్యమున్న ఈ ఎయిర్‌పోర్టు.. ప్రపంచ బెస్ట్ ఫ్యామిలీ టూర్స్ జాబితాలో 4వ స్థానం దక్కించుకుంది. దీనివల్ల 2038 నాటికి ఉపాధి 6 లక్షలకు చేరనుంది.
Comments
Loading comments...