వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లాలో ఉపాధి కోసం వచ్చిన ఇతర రాష్ట్రాల వలస కూలీలు దళారుల చేతుల్లో తీవ్రంగా మోసపోతున్నారు. రోజుకు 12 గంటల పాటు శ్రమిస్తున్నా వీరికి దక్కాల్సిన కనీస వేతనం అందడం లేదు.
యజమానుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న మధ్యవర్తులు, కూలీలకు మాత్రం నామమాత్రపు డబ్బులు ఇచ్చి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు.
Comments
Loading comments...

