వార్తలకు తిరిగి వెళ్లండి
శంషాబాద్‌లో విమానానికి లేజర్ బెడద
సాయి తేజ Jun 29, 2026 4:50 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న లుఫ్తాన్సా విమానంపై గుర్తుతెలియని వ్యక్తులు లేజర్ లైట్లను ప్రయోగించారు. ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వచ్చిన ఈ విమాన పైలట్, సురక్షితంగా ల్యాండ్ అయిన అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై అధికారులు వెంటనే స్పందించి విచారణ ప్రారంభించారు. విమాన భద్రతకు ముప్పు కలిగించే ఇటువంటి చర్యలను కఠినంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...