వార్తలకు తిరిగి వెళ్లండి

ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కనకమహాలక్ష్మి అమ్మవారిని 500 కిలోల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో శాకంబరీ రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు.
పరిసర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆగస్టు 2న ఆషాఢ మాసం సారె సమర్పించినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
Comments
Loading comments...

