Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక ఘటనపై శైలజ ఆవేదన

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 8:32 PM అమరావతిGeneral
ప్రియాంక ఘటనపై శైలజ ఆవేదన - Udayam
రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనపై ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రియాంక కుటుంబానికి త్వరగా న్యాయం చేయాలని కోరిన శైలజ, ఘటనపై తప్పుడు కథనాలను ఖండించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, బాధిత కుటుంబానికి మరింత బాధ కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...