Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాడోఫ్యాక్స్‌ లాభం 8 రెట్లు.. రూ.65 కోట్లకు చేరిక

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 31, 2026 6:06 PM జాతీయంబిజినెస్
షాడోఫ్యాక్స్‌ లాభం 8 రెట్లు.. రూ.65 కోట్లకు చేరిక - Udayam
లాజిస్టిక్స్ సంస్థ షాడోఫ్యాక్స్‌ 2026-27 తొలి త్రైమాసికంలో రూ.65 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలోని రూ.8 కోట్లతో పోలిస్తే ఇది 700%కుపైగా పెరుగుదల. కార్యకలాపాల ఆదాయం 65% పెరిగి రూ.1,358 కోట్లకు చేరగా, ఈ ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు శుక్రవారం 10.28% పెరిగి రూ.242.80 వద్ద ముగిసింది.

Comments

G
Loading comments...