Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి

Follow Udayam on Google
K Anuradha Aug 27, 2026 2:28 PM శ్రీకాకుళంGeneral
శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి - Udayam
మందస మండలం సొండిపూడి జడ్పీహెచ్ఎస్‌లో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి చెకుముకి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నగిరి కరుణాకర్ ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇటువంటి పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...