Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాస్త్రీయ ఆలోచనలతోనే మూఢనమ్మకాల అంతం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 07, 2026 9:05 PM జగిత్యాలGeneral
శాస్త్రీయ ఆలోచనలతోనే మూఢనమ్మకాల అంతం - Udayam
మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం మూఢనమ్మకాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు పలు ప్రయోగాలు ప్రదర్శించి మూఢనమ్మకాల వెనుక ఉన్న శాస్త్రీయ వాస్తవాలను వివరించారు. ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని వక్తలు సూచించారు.

Comments

G
Loading comments...