వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు సాయిపూర్‌లోని ది శాస్త్ర స్కూల్‌లో రాష్ట్రపతి అవార్డు గ్రహీత అనంతప్ప యాదవ్ నిర్వహించిన గణితావధానం విద్యార్థులను అబ్బురపరిచింది. కళ్లకు గంతలు కట్టుకుని 1-100 సంఖ్యల పదాలను గుర్తుచెప్పడం, మాయ కూడికలు, తేదీతో వారం చెప్పే మెళకువలను ఆయన ప్రదర్శించారు.
విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంపుపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీశైలం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

