Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాసనసభలో ఘనంగా ఆషాడ బోనాలు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 07, 2026 7:51 PM వికారాబాద్General
శాసనసభలో ఘనంగా ఆషాడ బోనాలు - Udayam
ఆగస్టు 7న హైదరాబాద్ శాసనసభ ఆవరణలోని శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో ఆషాడ మాస బోనాల పండుగ ఘనంగా జరిగింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...