వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో నూతన శాశ్వత పూజల డొనేషన్ కౌంటర్లను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, డీఈఓ నవీన్ కుమార్, ఈఈ రాజేష్ ప్రారంభించారు.
అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈవో రమాదేవి, ఈఈ రాజేష్ చెరో రూ.1,116 విరాళం అందజేసి తొలి డొనేషన్లు నమోదు చేశారు.
Comments
Loading comments...

