Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శారద విద్యానికేతన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 15, 2026 8:15 PM నిజామాబాద్General
శారద విద్యానికేతన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
ధర్పల్లి శారద విద్యానికేతన్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలతో అలరించారు. చిన్నారులు వివిధ స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దత్తాద్రి మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

Comments

G
Loading comments...