Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహారా బాధితులకు న్యాయం చేయాలి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 13, 2026 3:30 PM నిజామాబాద్General
సహారా బాధితులకు న్యాయం చేయాలి - Udayam
రూ.13 కోట్ల సహారా బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్పల్లి మండల కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల, సహారా ఏజెంట్ల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సహారా బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమెల నర్సయ్య, లోలం గంగారెడ్డి, ఎల్లయ్య, కిషన్, లక్ష్మీ నర్సయ్య, మహిపాల్, సురేష్, అనిల్

Comments

G
Loading comments...