Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతి టాలెంట్ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Follow Udayam on Google
H M G H Q Aug 15, 2026 6:15 PM కర్నూలుGeneral
శాంతి టాలెంట్ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు - Udayam
పత్తికొండలోని శాంతి టాలెంట్ హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ కొత్తపల్లి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రామచంద్రయ్య, రాజా సాహెబ్, డాక్టర్ లక్ష్మణ స్వామి పాల్గొన్నారు. విద్య, వైద్యం, రైతులకు గిట్టుబాటు ధర, పేదరిక నిర్మూలనతోనే స్వాతంత్ర్య ఫలాలు అందుతాయని రామచంద్రయ్య అన్నారు.

Comments

G
Loading comments...