వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కవాతు మైదానం హాల్ నందు జిల్లా ఎస్పీ డి. జానకి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని మతాల ప్రజలు ఎప్పటి నుంచో పరస్పర గౌరవం, సోదరభావంతో పండుగలను జరుపుకుంటూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

