Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతి, ఐక్యతకు జాతీయ సమైక్యతా సదస్సు

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 10:00 AM కామరెడ్డిGeneral
శాంతి, ఐక్యతకు జాతీయ సమైక్యతా సదస్సు - Udayam
బాన్సువాడలోని మార్కెట్ యార్డ్ గంజ్లో ఈ నెల 27న సా. 7 గంటలకు మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో 'జాతీయ సమైక్యతా సదస్సు' నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని తంజీమ్ ఉల్ మసాజిద్ పిట్లం అధ్యక్షుడు సయ్యద్ యాదల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాంరెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో శాంతి, మత సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు

Comments

G
Loading comments...