Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
Sai Nath Oct 09, 2026 3:56 PM జాతీయంవాణిజ్యం
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 879.09 పాయింట్లు (1.23%) పెరిగి 72,472.33 వద్ద, నిఫ్టీ 288.65 పాయింట్లు (1.30%) లాభంతో 22,520.45 వద్ద స్థిరపడ్డాయి. సైయంట్, కేఈసీ ఇంటర్నేషనల్, ఆదిత్య ఇన్ఫోటెక్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రైమ్ ఫోకస్, పైన్ ల్యాబ్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి.

Comments

G
Loading comments...