వార్తలకు తిరిగి వెళ్లండి

శాలిగౌరారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 1,100 ఎకరాల చెరువును రూ.5 కోట్లకు సబ్‌లీజుకు ఇచ్చారంటూ ఆరోపిస్తూ మత్స్యకారులు నల్లగొండలో ధర్నా చేపట్టారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
మత్స్యకారులను చేపల వేటకు అనుమతించాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్‌వీ రమణ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
Comments
Loading comments...

