వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ డిమాండ్ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

