వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మహా ధర్నా చేపట్టారు. విద్యారంగానికి ప్రత్యేక మంత్రిని కేటాయించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫామ్ విక్రయాల పేరిట జరుగుతున్న దోపిడీని నిలిపివేయాలని వారు కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
Comments
Loading comments...

