Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన రైతులకు అండగా ఉచిత విత్తనాల పంపిణీ

Follow Udayam on Google
Harika Jun 22, 2026 3:05 PM ములుగు General
గిరిజన రైతులకు అండగా ఉచిత విత్తనాల పంపిణీ - Udayam
మంత్రి సీతక్క సహకారంతో వివేక రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గిరిజన రైతులకు ఉచితంగా సన్నరకం వరి విత్తనాలను పంపిణీ చేశారు. 300 ఎకరాలకు సరిపడా విత్తనాలను అన్నపూర్ణ సీడ్స్ సహకారంతో అందజేస్తున్నట్లు నాసిరెడ్డి సాంబశివ రెడ్డి తెలిపారు. త్వరలో రైతులకు భీమా సౌకర్యం, వ్యవసాయ పరికరాల పంపిణీతో పాటు నిరుద్యోగ యువతకు సబ్సిడీపై దాల్ మిల్లులు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...