Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మర్పల్లి పీఎస్‌లో బీఆర్‌ఎస్ నాయకుల నిరసన

Follow Udayam on Google
Harika Jun 22, 2026 2:52 PM నిజామాబాద్General
కమ్మర్పల్లి పీఎస్‌లో బీఆర్‌ఎస్ నాయకుల నిరసన - Udayam
యూరియా విధానాన్ని నిరసిస్తూ రైతులు తలపెట్టిన ఆందోళనతో సంబంధం లేని తమను ముందస్తుగా అరెస్టు చేయడంపై బీఆర్‌ఎస్ నాయకులు కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు విమర్శించారు. ఇంటెలిజెన్స్ సమాచారం వల్లే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...