వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండలం సిర్సివాడ వద్ద దుందుభి వాగుపై రూ.20.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి పనులకు మంత్రి సీతక్క సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

