వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అబద్ధాలను నమ్మి ప్రజలు మోసపోయారని, 30 నెలల పాలనలో రాష్ట్రం వినాశనానికి గురైందని కేటీఆర్ విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, సీఎం రేవంత్ రెడ్డి మాటలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
రైతులు సంక్షోభంలో ఉన్నారని, సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, ప్రజలు త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

